ప్రపంచంలో అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర మంత్రి.. అగ్రస్థానంలో కొనసాగుతున్న జర్మన్ ఛాన్స్‌లర్

ప్రపంచంలో అంత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమై మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.

ప్రపంచంలో అంత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర మంత్రి.. అగ్రస్థానంలో కొనసాగుతున్న జర్మన్ ఛాన్స్‌లర్
Follow us

|

Updated on: Dec 09, 2020 | 6:10 AM

Powerful Women : ప్రపంచంలో అంత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ శక్తివంతమై మహిళల జాబితాను తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఇందులో మొదటి ర్యాంకును ఏంజేలా మెర్కెల్ కైవసం చేసుకోగా.. ఇక అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారీస్ 3వ స్థానంలో నిలిచారు.

శక్తిమంతమైన మహిళల జాబితాలో అనూహ్యంగా చోటు సంపాదించారు ఇటీవల అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారీస్​. ఇప్పటి వరకూ ఒక్కసారీ కూడా టాప్​ 100లో లేని హారిస్​ ఈ సారి మాత్రం మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

వరుసగా పదేళ్ల నుంచి మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చిన జర్మన్​ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్.. ఈ సారి కూడా అగ్రస్థానం​లో నిలిచారు. యూరోపియన్​ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టినా లగార్డ్ వరుసగా రెండో ఏడాది ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.

ఫోర్బ్స్ ప్రకటించిన లిస్టులో 41వ స్థానంలో నిలిచారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. హెచ్​సీఎల్​ కార్పొరేషన్​ సీఈఓ రోష్నీ నాడార్​ మల్హోత్రా 55వ స్థానంలో నిలవగా.. బయోకాన్​ ఛైర్​పర్సన్​ కిరణ్​ మజుందార్​ షా 68వ ర్యాంకు దక్కించుకున్నారు. లాండ్​మార్క్ సంస్థల ఛైర్​ఉమన్​ రేణుకా జగ్తియాని 98వ స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..