కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి !

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తమ జాతి కాని  బిడ్డకు తల్లిగా మారింది ఓ కోతి. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నట్టుగా, ఆ కోతి కుక్కపిల్లను ఆదరించి అక్కున చేర్చుకుంది. తమ జాతి వైరాన్ని మర్చిపోయి అప్యాయత చూపింది. కన్న తల్లిలా ఆహారం అందిస్తూ దానికి కడుపు నింపింది. కోతి,.. కుక్కపిల్లను పెంచుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కుక్కపిల్లకు కోతి చేసిన సపర్యలు చూసిన స్థానికులు అదంతా వారి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ […]

కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి !
Follow us

|

Updated on: Dec 05, 2019 | 7:36 PM

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. తమ జాతి కాని  బిడ్డకు తల్లిగా మారింది ఓ కోతి. అమ్మ ఎవరికైనా అమ్మే అన్నట్టుగా, ఆ కోతి కుక్కపిల్లను ఆదరించి అక్కున చేర్చుకుంది. తమ జాతి వైరాన్ని మర్చిపోయి అప్యాయత చూపింది. కన్న తల్లిలా ఆహారం అందిస్తూ దానికి కడుపు నింపింది. కోతి,.. కుక్కపిల్లను పెంచుకోవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

కుక్కపిల్లకు కోతి చేసిన సపర్యలు చూసిన స్థానికులు అదంతా వారి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సైతం అదే స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. నోరులేని మూగజీవాల్లో కనిపించే మానవత్వం..మనుషుల్లో కనుమరుగవుతుందంటూ.. పలువురు కామెంట్లు చేశారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!