యూపీ-ఘాజీపూర్ బోర్డర్‌లో మరో రైతు ఆత్మహత్య, అన్నదాతల కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ సూసైడ్ నోట్

యూపీ-ఘాజీపూర్ బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడిని ఉత్తరాఖండ్ కు చెందిన సర్దార్ కాశ్మీర్ సింగ్ లాడీగా గుర్తించారు..

యూపీ-ఘాజీపూర్ బోర్డర్‌లో మరో రైతు ఆత్మహత్య, అన్నదాతల కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ సూసైడ్ నోట్
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 02, 2021 | 2:02 PM

Farmers Protest: యూపీ-ఘాజీపూర్ బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడిని ఉత్తరాఖండ్ కు చెందిన సర్దార్ కాశ్మీర్ సింగ్ లాడీగా గుర్తించారు. ఈ సరిహద్దుల్లోని టాయిలెట్ లో ఉరివేసుకుని ఈయన సూసైడ్ కి పాల్పడ్డాడు. అన్నదాతల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని, ఇన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు  చేస్తున్నా చర్చల పేరిట కాల యాపన చేస్తోందని ఈ రైతు ఆరోపించాడు. తన అంత్యక్రియలను తన మనుమలే నిర్వహించాలని కాశ్మీర్ సింగ్ తన సూసైడ్ నోట్ లో కోరడం విశేషం.  వీరు కూడా ఈ బోర్డర్ లో నెలరోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు.

యూపీలోని బాగ్ పట్ కు చెందిన 57 ఏళ్ళ గల్టన్  సింగ్ అనే ఓ రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఇతని  మృతదేహాన్ని ..భారతీయ కిసాన్ యూనియన్ పతాకంతో చుట్టి ఈ రైతుసంఘం నేతలు, అన్నదాతలు నివాళి అర్పించారు. అయితే ఈ రైతు గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు చెప్పడం విశేషం.

LPG cylinder booking : గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా చేసుకోండి.. ఎల్పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్

నూతన సంవత్సర వేడుకల్లో వేలాది పక్షుల బలి . రోమ్ లో ఫైర్ వర్క్స్ ‘హంగామా; ప్రజల ఉత్సాహం , మూగజీవాల మృతి

దేశంలో 30 కోట్లమందికి ‘ఉచిత’వ్యాక్సిన్, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ వెల్లడి, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని క్లారిటీ

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు