Breaking:చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష

ఏపీలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రకాష్‌కు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పునిచ్చారు.

Breaking:చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష
Follow us

|

Updated on: Aug 04, 2020 | 2:39 PM

ఏపీలో సంచలనం రేపిన చిన్నారి ద్వారక హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రకాష్‌కు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభాదేవి తీర్పునిచ్చారు. 2019 నవంబర్‌ 10న విజయవాడ గొల్లపూడిలోని ఇంటి వద్ద ఆడుకుంటున్న ద్వారక అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందుడు ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో 35 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ప్రకాష్‌ను దోషిగా తేల్చింది. బాలికను ప్రకాష్ హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

విజయవాడలోని భవానిపురంలో నివాసం ఉండే మొవ్వా అనిల్ కుమార్ కుమార్తె ద్వారక 2019 నవంబర్ 10న అదృశ్యమైంది. అనంతరం బాలిక పక్కింట్లో ఉంటున్న ప్రకాష్ చేతిలో దారుణ హత్యకు గురైంది. బాలికను హత్య చేసిన ప్రకాష్.. ఏమీ తెలియనట్లు బాలిక కోసం తల్లిదండ్రులతో కలిసి గాలించడం సంచలనం కలిగిస్తోంది. చిన్నారిని చంపేసి నమ్మకంగా కుటుంబసభ్యుల వెంటే తిరిగినా సైకోని గుర్తించలేకపోయారు బాలిక తల్లిదండ్రులు. మద్యం తాగి సైకోలా ప్రవర్తించే ప్రకాష్ ను స్వగ్రామం నుంచి తరిమికొట్టారు. దీంతో అతని భార్య సునీతతో భవానిపురం వచ్చి ఉంటున్నాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు ప్రకాష్ నే నిందితుడుగా తేల్చారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!