Lock-down ధరల నియంత్రణకు కేంద్రం కొత్త ఆదేశాలు… ఇలా కట్టడి చేయండి

లాక్ డౌన్ పీరియడ్‌లో నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో...

Lock-down ధరల నియంత్రణకు కేంద్రం కొత్త ఆదేశాలు... ఇలా కట్టడి చేయండి
Follow us

|

Updated on: Apr 08, 2020 | 12:13 PM

Central government new guidelines on essential goods: లాక్ డౌన్ పీరియడ్‌లో నిత్యావసరాలు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలను ఎలా నియంత్రించాలో రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్రం.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా బుధవారం లేఖ రాశారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టు 1955ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా నిత్యావసరాల ధరలను నియంత్రించాలంటూ సదరు చట్టంలోని కీలక పాయింట్లను ఉటంకించారు అజయ్ కుమార్ భల్లా. ఆ కీలక పాయింట్లను కచ్చితంగా అమలు చేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సరసమైన, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు నిత్యావసరాలు దొరికేలా చూడొచ్చని ఆయన ప్రధాన కార్యదర్శులకు సూచించారు.

ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ను ప్రారంభించడం ద్వారా ప్రజలకు అవసరమైన వస్తువుల లభ్యతను నిర్దారించవచ్చన్న హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన వస్తువులను సరసమైన ధరలకు లభించేలా చూడాలని ఆయన ఆదేశించారు.

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.