తజకిస్థాన్‌లో భూకంపం

తజకిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం 4.43 గంటలకు తజకిస్థాన్‌లోని దుశన్బే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత..

తజకిస్థాన్‌లో భూకంపం
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 18, 2020 | 8:13 PM

తజకిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం 4.43 గంటలకు తజకిస్థాన్‌లోని దుశన్బే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దుశన్బే నగరానికి 299 సౌత్‌ ఈస్ట్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అయితే భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగడం లేదు. గత రెండు నెలలుగా తరుచుగా ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయి.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu