అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారు : కార్తీ చిదంబరం

చెన్నై : సిబిఐ ఎవరినో సంతృప్తి పరచటానికే అత్యుత్సాహం చూపిస్తుందని ఆరోపించారు చిదంబర్ తనయుడు కార్తి చిదంబరం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు ఆయన ఇంట్లోకి వెళ్ళి అదుపులోకి తీసుకోవడంపై కార్తీ ఆగ్రమం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కేసులో ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేదని, తన తండ్రి ఎక్కడికి పారిపోలేదన్నారు.  కక్షసాదింపుతో తమపై జరుగుతున్న దాడులను న్యాయస్థానంలో చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు కార్తీ చిదంబరం.

Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 11:36 PM