Viral Video: యజమానితో కలిసి యోగా చేస్తున్న కుక్క.. ఉత్తమ వ్యక్తిగత శిక్షకుడు అంటున్న నెటిజన్లు

Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే నెట్టింట్లో ఆ విషయాలు విశేషాలు దర్శనమిస్తున్నాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు(Funny Videos)లు కొన్ని నెటిజన్లను విపరీతంగా

Viral Video: యజమానితో కలిసి యోగా చేస్తున్న కుక్క.. ఉత్తమ వ్యక్తిగత శిక్షకుడు అంటున్న నెటిజన్లు
Dog Does Yoga With Owner In Viral Video
Follow us

|

Updated on: Feb 11, 2022 | 9:33 AM

Viral Video: ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే నెట్టింట్లో ఆ విషయాలు విశేషాలు దర్శనమిస్తున్నాయి. పెంపుడు జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు(Funny Videos)లు కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఓ రేజ్ లో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియాలో ఎక్కువుగా కుక్కలు, పిల్లులు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు మరీ మరీ ఇష్టపడేలా ఉంటాయి. తాజాగా ఓ పెంపుడు కుక్క తన యజమానితో పాటు చేస్తున్న యోగా వీడియో వైరల్ అవుతుంది. ఈ కుక్క ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న సైజ్ సెలబ్రేటిగా మారింది.

మాగ్నస్ థెరపీ డాగ్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ కుక్క తన మాస్టర్‌తో చేసిన యోగా సెషన్ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు టిక్‌టాక్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న మాగ్నస్ సోషల్ మీడియా ఓ సంచలనం అని చెప్పడం అతిశయోక్తి కాదు. మాగ్నస్‌ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో యోగా చేస్తోంది. ఈ వీడియో ఇప్పటికే పది లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. మాగ్నస్ ఓ అమ్మాయితో యోగా చేస్తూ కనిపించింది. ఆ కుక్క అమ్మాయి యోగా చేస్తున్న సమయంలో ఎక్కడా మిస్ లేకుండా ప్రతి అంశాన్ని అనుసరించింది. యోగా మ్యాట్ ను బయటకు తీయడం నుండి అన్ని స్ట్రెచ్‌లు చేయడం వరకు అన్నింటిని అమ్మాయిని అనుసరిస్తూ.. ఫర్ఫెక్ట్ యోగా భాగస్వామి అనిపించింది. మా జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని మాగ్నస్‌ ని చేర్చుకుంటాం. పని చేయడంతో సహా. మేము దీనిని “డోగా” అని పిలుస్తాము. కొత్త పనుల విషయంలో ప్రావీణ్యం సంపాదించడానికి మాగ్నస్ కు ట్రైనింగ్ ఇస్తుంటామని వీడియో తో పాటు ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. కుక్క యోగా ట్రైనింగ్ ఇస్తున్న విధానం నాకు నచ్చిందని ఒకరు.. వ్యక్తిగత ఉత్తమ శిక్షకుడు అన్ని ఇంకొక నెటిజన్.. నేను ఈ యోగా వీడియో ని చాలా ప్రేమిస్తున్నా అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

Also Read:   చిత్తూరుజిల్లాలో దారుణం… మృత్యువాత పడిన నెమళ్ళు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు..

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!