Diwali offers: దీపావళి పండగ సీజన్‌లో బిగ్‌ సీ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌

Diwali Offers: దీపావళి పండగ సీజన్‌లో పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఈ పండగ సందర్భంగా బిగ్‌ సీ కూడా కస్టమర్ల కోసం పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను..

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2021 | 6:37 AM

Diwali Offers: దీపావళి పండగ సీజన్‌లో పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఈ పండగ సందర్భంగా బిగ్‌ సీ కూడా కస్టమర్ల కోసం పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ప్రకటించింది.

1 / 4
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్‌ లేకుండా ఈఎంఐ పద్దతుల్లో ఫోన్‌, ఇతర వస్తువులు కొనుగోలు చేయవచ్చని బిగ్‌ సి తెలిపింది.

2 / 4
పండగ సందర్భంగా ఫోన్‌ కొనుగోలుపై బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.3,500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రూ.1,500 వరకు, అమెజాన్‌ పే నుంచి రూ.3,500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ ఉన్నట్లు తెలిపింది.

3 / 4
అలాగే వివిధ రకాల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐఫోన్‌పై రూ.6 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందే సదుపాయం ఉంది. ఇక సామ్‌సంగ్‌ ఫోన్‌లపై రూ.10 వేల వరకు డిస్కౌంట్‌ సదుపాయం ఉన్నట్లు బిగ్‌ సీ తెలిపింది.

4 / 4
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..