స్టైలిష్ స్టార్‌తో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు..!

స్టైలిష్ స్టార్‌తో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు..!

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే సుకుమార్ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 9:23 PM

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే సుకుమార్ గత చిత్రాల మాదిరిగా ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఈ ఐటెం సాంగ్‌లో బన్నీతో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.

కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్‌ ఆంక్ష‌లు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu