వాళ్ల డెడ్ బాడీస్ చూడాలని ఉంది: దిశ తల్లిదండ్రులు

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు స్పందించారు. నిందితులకు తగిన శిక్ష పడిందని  అన్నారు. దిశకు ఇప్పుడు తగిన న్యాయం జరిగిందని.. అందుకు సంతోషం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ఇకపై ఇలాంటి మళ్లీ పునరావృతం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ముందు తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కరెక్ట్ పని చేశారని అన్నారు. ఈ దెబ్బతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వణుకు […]

వాళ్ల డెడ్ బాడీస్ చూడాలని ఉంది: దిశ తల్లిదండ్రులు
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 2:00 PM

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు స్పందించారు. నిందితులకు తగిన శిక్ష పడిందని  అన్నారు. దిశకు ఇప్పుడు తగిన న్యాయం జరిగిందని.. అందుకు సంతోషం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ఇకపై ఇలాంటి మళ్లీ పునరావృతం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ముందు తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కరెక్ట్ పని చేశారని అన్నారు. ఈ దెబ్బతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వణుకు పుట్టాలని దిశ తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. మా కూతుర్ని ఇంత అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితుల డెడ్ బాడీస్‌ని మాకు చూడాలని ఉందని వారు పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు పునరావృతం కావనుకుంటున్నానంటూ.. దిశ సోదరి స్పందించింది. టీఎస్ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపింది. మా అక్కకు తగిన న్యాయం జరిగిందని.. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది దిశ సోదరి.

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

దిశ హత్యాచార వివరాలు:

  • నవంబర్ 27న దిశపై అత్యాచారం చేసి.. హత్య చేసిన నలుగురు నిందితులు
  • నవంబర్‌ 28న నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు
  • నవంబర్‌ 29న షాద్‌నగర్‌ పీఎస్‌లో నిందితుల విచారణ జరిగింది
  • నవంబర్‌ 30న నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలింపు
  • ఈ నెల 4న నిందితులను పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు
  • ఈ నెల 5న నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • నిన్న చర్లపల్లి జైలులో నిందితులను విచారించిన పోలీసులు
  • ఈ రోజు తెల్లవారుజామున నిందితుల ఎన్‌కౌంటర్‌

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..