దిశ: నిందితుల ఎన్‌కౌంటర్‌తో పబ్లిక్ ఫుల్ హ్యాపీ.. పోలీసులపై పువ్వులు..!

దిశ హత్యాచారం కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా.. పోలీసులపై నిందితులు రాళ్లు వేసి దాడి చేసిన క్రమంలో.. వారు ఎన్‌కౌంటర్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. కాగా.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి పెద్ద ఎత్తున పబ్లిక్ […]

దిశ: నిందితుల ఎన్‌కౌంటర్‌తో పబ్లిక్ ఫుల్ హ్యాపీ.. పోలీసులపై పువ్వులు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:25 PM

దిశ హత్యాచారం కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా.. పోలీసులపై నిందితులు రాళ్లు వేసి దాడి చేసిన క్రమంలో.. వారు ఎన్‌కౌంటర్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

కాగా.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి పెద్ద ఎత్తున పబ్లిక్ చేరుకుంటున్నారు. దిశపై అత్యంత పాశవికంగా.. అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. పోలీసులపై పువ్వులు జల్లుతూ.. కేరింతలు కొడుతున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందని.. జై పోలీస్.. జై పోలీస్.. అంటూ పబ్లిక్ నినాదాలు చేస్తున్నారు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..