‘దిశ’ యాక్ట్ నాతోటే మొదలు కావాలి: టీడీపీ ఎమ్మెల్యే భవానీ

‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు మాట్లాడకూడదా..? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా.. […]

'దిశ' యాక్ట్ నాతోటే మొదలు కావాలి: టీడీపీ ఎమ్మెల్యే భవానీ
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 11:30 AM

‘దిశ’ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. మద్యం నియంత్రణపై సభలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పోస్టులు వెల్లువెత్తాయని.. ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నియంత్రణపై మహిళలు మాట్లాడకూడదా..? నేనేదో తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఎలాగైనా.. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు ఎమ్మెల్యే భవానీ. ‘దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని.. అసెంబ్లీ సాక్షిగా’ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని భవానీ అన్నారు. దీనిపై వైసీపీ నాయకురాలు హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే భవానీపై సోషల్ మీడియాలో పెట్టిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?