Aha Dirty Hari In Theaters: ‘ఆహా’లో అదరగొట్టిన చిత్రం థియేటర్లోకి రానుంది.. ఇలా.. తొలి సినిమా ఇదే..

Dirty Hari Releasing In Theaters: 'ఆహా' ఓటీటీ వేదికగా విడుదలైన 'డర్టీ హరి' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Aha Dirty Hari In Theaters: 'ఆహా'లో అదరగొట్టిన చిత్రం థియేటర్లోకి రానుంది.. ఇలా.. తొలి సినిమా ఇదే..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 7:11 PM

Dirty Hari Releasing In Theaters: ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ‘డర్టీ హరి’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు మౌత్‌ టాక్‌తోనే భారీ పబ్లిసిటీ వచ్చేసింది. ఇక పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో ఈ చిత్రానికి ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది.

ఇదిలా ఉంటే ఓటీటీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురానున్నారు. సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకోవడంతో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. సాధరణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీ వేదికల్లోకి వస్తాయి. కానీ ‘డర్టీ హరి’ మాత్రం దీనికి భిన్నంగా.. ఓటీటీలో విడుదలయ్యాక థియేటర్లలోకి వెళుతోంది. ఇలా ఓటీటీ తర్వాత థియేటర్లలో విడుదలకానున్న తొలి చిత్రంగా డర్టీ హరి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని చెప్పాలి. నిర్మాత ఎమ్‌.ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీలో అదరగొట్టిన ఈ సినిమా వెండితెరపై ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

Also Read: Dadasaheb Phalke award winners : సౌత్ ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’..బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన నవీన్ పోలిశెట్టి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..