నేను ప్లాస్మా అందుకే ఇవ్వలేదు : రాజమౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కరోనా బారిన పడి కోలుకున్న సగంతి తెలిసిందే. కరోనా సోకిన సమయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని ఆయన అందులో  పేర్కొన్నారు.

నేను ప్లాస్మా అందుకే ఇవ్వలేదు : రాజమౌళి
Follow us

|

Updated on: Sep 01, 2020 | 2:32 PM

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కరోనా బారిన పడి కోలుకున్న సగంతి తెలిసిందే. కరోనా సోకిన సమయంలో ఆయన ఓ ప్రకటన చేశారు. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని ఆయన అందులో  పేర్కొన్నారు. అయితే, ఆయన ప్లాస్మా ఇవ్వలేకపోయారు. ఇందుకు కారణాలను తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

అయితే రాజమౌళి కుటుంబంతోపాటు సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబం కూడా కరోనా బారిన పడింది. కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు కాల‌భైర‌వ కిమ్స్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. రాజమౌళి మాత్రం ప్లాస్మా దానం చేయలేక పోయారు. ఎందుకు చేయలేదో కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

తమలో  ‘‘యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేశారు. నా ఐజీజీ లెవల్స్ 8.62గా ఉన్నాయి. కానీ ఆ లెవల్స్ 15గా ఉండాలి. ఈరోజు పెద్దన్నయ్య,  భైరవ ప్లాస్మాను డొనేట్ చేశారు’’ అన్నారు రాజమౌళి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..