తెలుగు హీరోలకు ధీటుగా సేతుపతి పారితోషికం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి… దక్షిణాదిన ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విజయ్ సేతుపతి.. కథ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా వెనుకాడడు. తన కెరీర్‌లో మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కూడా అన్నీ వైవిధ్యమైన పాత్రలే పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాక దర్శకుడు సుకుమార్.. విజయ్‌కు కాన్సెప్ట్ నేరేట్ […]

తెలుగు హీరోలకు ధీటుగా సేతుపతి పారితోషికం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Follow us

|

Updated on: Nov 03, 2019 | 1:38 AM

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి… దక్షిణాదిన ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విజయ్ సేతుపతి.. కథ నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా వెనుకాడడు. తన కెరీర్‌లో మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కూడా అన్నీ వైవిధ్యమైన పాత్రలే పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాక దర్శకుడు సుకుమార్.. విజయ్‌కు కాన్సెప్ట్ నేరేట్ చేశాడని.. దానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి ఏకంగా 6 కోట్లు పారితోషికంగా పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతకీ విజయ్ సినిమాలో నటిస్తాడో లేదో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించబోయే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో బన్నీకి జోడిగా రష్మిక హీరోయిన్‌గా నటించనుంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరోవైపు విజయ్ సేతుపతి ప్రస్తుతం 10 సినిమాల్లో నటిస్తున్నాడు. సంగతమిజాన్, కడైసి వివసయి, మామణితం, ఉప్పెన, లాభం, కాయ్ పాయ్ రణసింగం, ఓ మై కడవులై, దళపతి 64, యాదుమ్ ఒరే యావరుమ్ కేళిర్, ఇదమ్ పొరుళ్ ఏవాల్

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం