లాక్ డౌన్ వేళ.. ఢిల్లీ పోలీసుల సేవలు.. మెచ్చుకోవాల్సిందే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ 1893 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఎక్కడ.. ఎవరికి.. కరోనా ఉందో తెలియదు.

లాక్ డౌన్ వేళ.. ఢిల్లీ పోలీసుల సేవలు.. మెచ్చుకోవాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 4:02 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ 1893 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఎక్కడ.. ఎవరికి.. కరోనా ఉందో తెలియదు. అయినప్పటికీ… ఢిల్లీ పోలీసులు… ప్రాణాలకు తెగించి… కంటిన్యూగా ప్రజా సేవలో నిమగ్నం అవుతున్నారు.

ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. అయితే.. ఎప్పుడో 1948లో ఢిల్లీ పోలీస్ శాఖ ఏర్పడగా… అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ చెయ్యనంత అతి పెద్ద భారీ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు పోలీసులు. మొత్తం 50 లక్షల ఆహార ప్యాకెట్లను ఢిల్లీలో అర్బన్ పేదలకు, ఇళ్లు లేని వారికీ పంచారు. అంతేకాదు… పేదలకు 145 టన్నుల (1,45,000 కేజీలు) రేషన్ సరుకులను పంపిణీ చేశారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన