COVID 19: నేనే దేవుడ్ని.. నా వల్లే కరోనా వచ్చింది.. క్షమించండి..

COVID 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి 3,356 మంది మృతి చెందారు. ఇక తాజాగా ఇండియాలో 30 మంది కరోనా బాధితులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఈ మహమ్మారి సోకింది తప్పితే.. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందలేదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ 19 వ్యాప్తి చెందేందుకు భారతదేశ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని.. అందుకని ఎవరూ ఆందోళన […]

COVID 19: నేనే దేవుడ్ని.. నా వల్లే కరోనా వచ్చింది.. క్షమించండి..
Follow us

|

Updated on: Mar 06, 2020 | 2:12 PM

COVID 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి 3,356 మంది మృతి చెందారు. ఇక తాజాగా ఇండియాలో 30 మంది కరోనా బాధితులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా ఈ మహమ్మారి సోకింది తప్పితే.. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందలేదని కేంద్రం స్పష్టం చేసింది.

కొవిడ్ 19 వ్యాప్తి చెందేందుకు భారతదేశ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని.. అందుకని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ సర్కార్ ప్రజలను సూచిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వైరస్ వ్యాప్తి చెందేందుకు తానే కారణమంటూ దేశ ప్రజలకు ఓ మత పెద్ద మోకరిల్లి నమస్కారం చేస్తూ క్షమాపణ కోరాడు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

దక్షిణ కొరియాకు చెందిన లీమాన్ హీఓ తనకు తాను ఓ దైవంగా భావిస్తూ ప్రత్యేక చర్చిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి కరోనా సోకిన ఓ మహిళ హాజరైంది. ఇక కొద్దిరోజుల తర్వాత ఈ విషయం బహిర్గతం అయింది. దానితో ఆ దేశం మొత్తం కలకలం రేగింది. అంతేకాకుండా దక్షిణ కొరియా కరోనా వేగంగా వృద్ధి చెందింది. దీనితో చర్చి నిర్వాహకుడికి కూడా కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వం అనుమానించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. అందులో నెగటివ్ అని తేలడంతో లీమాన్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తాను చర్చికి సదరు మహిళను అనుమతించడం వల్లే దేశంలోకి కరోనా వచ్చిందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ప్రజలకు నమస్కారం పెట్టి క్షమాపణలు కోరాడు.

For More News: 

కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!

ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?