బండి సంజయ్ పై ఎర్రబెల్లి సెటైర్లు

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై సెటైర్లు విసిరారు. బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి..

బండి సంజయ్ పై ఎర్రబెల్లి సెటైర్లు
Follow us

|

Updated on: Sep 19, 2020 | 9:24 PM

తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై సెటైర్లు విసిరారు. బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులు తక్కువే అయినా, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వాళ్లు కొట్టుకునే డప్పు ఎక్కువని ఎద్దేవా చేశారు. వర్థన్నపేట నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలను టీఆర్ఎస్ యువజన విభాగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తూ అనేక పథకాలు తీసుకువస్తే, అవన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయని ప్రచారం చేస్తుండడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి నెల వృద్ధుల కోసం ఇచ్చే ఆసరా పెన్షన్లకే తమ సర్కారు రూ.11 వేల కోట్లు ఇస్తుంటే, కేంద్రం కేటాయించేది రూ.200 కోట్లు మాత్రమేనని తెలిపారు. అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?