హైకోర్టు ఆదేశాలతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో నిలిచిన ఓట్ల లెక్కింపు.. ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి..

సికింద్రాబాద్ సర్కిల్‌లోని ‌నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.

హైకోర్టు ఆదేశాలతో నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో నిలిచిన ఓట్ల లెక్కింపు.. ఎస్ఈసీకి నివేదిక పంపిన రిటర్నింగ్ అధికారి..
Follow us

|

Updated on: Dec 04, 2020 | 9:01 PM

సికింద్రాబాద్ సర్కిల్‌లోని ‌నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున హైకోర్టు ఓట్ల లెక్కింపు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కోర్టు నిర్ణయానుసారం లెక్కింపును నిలిపివేసారు. కాగా రిటర్నింగ్ అధికారి ఓట్ల లెక్కింపు వివరాలను ఎస్ఈసీకి పంపారు. కోర్టు నిర్ణయంతో ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!

కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..