హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో.. కరోనా విజృంభణ..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి-కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది.

హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో.. కరోనా విజృంభణ..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 19, 2020 | 9:25 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి-కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఆ ఆస్పత్రిలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌లో పని చేసే వైద్య సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 95 మందికి టెస్టులు చెయ్యగా 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా 15 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu