రేవంత్‌ స్టైలే వేరు! సెల్‌ఫోన్‌లో చూస్తూ ప్రమాణం

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరిలా రెగ్యులర్‌గా ప్రమాణం చేస్తే ఆయన రేవంత్ ఎందుకు అవుతారు…ఆయకంటూ ఒక స్టైల్, ఫార్మాట్ ఉంటాయ్. అందుకే రేవంత్  అధికారులు ఇచ్చే పత్రాన్ని తీసుకోకుండా సెల్‌ఫోన్ చూస్తూ ప్రమాణం చేశారు. తాను చెప్పదలుచుకున్నది సెల్‌ఫోన్‌లో ముందుగానే టైప్ చేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి… సెల్ ఫోన్ చూసుకుంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించిన […]

రేవంత్‌ స్టైలే వేరు! సెల్‌ఫోన్‌లో చూస్తూ ప్రమాణం
Follow us

|

Updated on: Jun 18, 2019 | 4:17 PM

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరిలా రెగ్యులర్‌గా ప్రమాణం చేస్తే ఆయన రేవంత్ ఎందుకు అవుతారు…ఆయకంటూ ఒక స్టైల్, ఫార్మాట్ ఉంటాయ్. అందుకే రేవంత్  అధికారులు ఇచ్చే పత్రాన్ని తీసుకోకుండా సెల్‌ఫోన్ చూస్తూ ప్రమాణం చేశారు. తాను చెప్పదలుచుకున్నది సెల్‌ఫోన్‌లో ముందుగానే టైప్ చేసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి… సెల్ ఫోన్ చూసుకుంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తెలుగులోనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఆయన… దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బల్లలు చరిచి అభినందనలు తెలిపారు.

మల్కాజ్ గిరి బరిలో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి… తన ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి… ఆరు నెలల తిరగకముందే ఎంపీగా విజయం సాధించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?