What’s App : తమ ఉద్యోగులను ఆ మెసేజ్ యాప్ వాడొద్దంటున్న కంపెనీలు.. అసలు కారణం ఇదే..

ఇటీవల వాట్సప్ సంస్థ తీసుకువచ్చిన్న ప్రైవసీ పాలసీపై విభిన్న రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల డేటా భద్రత గోప్యతపై పలు

What's App : తమ ఉద్యోగులను ఆ మెసేజ్ యాప్ వాడొద్దంటున్న కంపెనీలు.. అసలు కారణం ఇదే..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 7:01 AM

What’s App privacy policy: ఇటీవల వాట్సప్ సంస్థ తీసుకువచ్చిన్న ప్రైవసీ పాలసీపై విభిన్న రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల డేటా భద్రత గోప్యతపై పలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా టాటా స్టీ్ల్‏తోపాటు మరికొన్ని కంపెనీలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు తమ స్టాఫ్‏ను వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా క్రిటికల్ బిజినెస్ కాల్స్‏కు వాట్సప్ అసలు ఉపయోగించకూడదు అని చెబుతున్నాయి. ఇందుకు కారణం వాట్సప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీసు నిబంధనల ఆధారంగా పేరెంట్ కంపెనీ ఫేస్‏బుక్‏తో డేటా షేర్ చేసుకుంటుందని ఎక్కువగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులకు సూచిస్తున్నారు.

ఇక ఇదే విషయం గురించి సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టెంట్లు.. కంపెనీలు తమ ఉద్యోగులకు వాట్సప్ వాడొద్ధని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ పార్లమెంటరీ కమిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాట్సప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ గురించి సోమవారం చర్చించింది. టాటా స్టీల్ తమ ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు లాంటి ముఖ్యమైన విషయాలను, అలాగే బిజినెస్ మీటింగులకు సంబంధించిన ఎలాంటి డేటాను వాట్సప్ ద్వారా పంపొద్దని సూచించింది. ప్రైవసీ పాలసీ ఫీచర్స్‏తో వాట్సప్ ఫేస్‏బుక్, ఇన్‏స్టాగ్రామ్‏లతో వీలైనంతవరకు తీసుకుంటుందని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఫెసిలిటీస్, అఫీషియల్ కమ్యూనికేషన్‏ దీనిపై స్పందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా వాట్సప్ కొత్త నిబంధనలపై టాటా స్టీల్ సంస్థ ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ పరంగా అలర్ట్‏గానే ఉంది. వాట్సప్ తీసుకువచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్‏ను అగ్రీ చేయకపోతే ఇక నుంచి వాట్సప్ పనిచేయదన్న విషయం తెలిసిందే.

Also Read: What’s App Groups: గూగుల్ సెర్చ్‏లో వాట్సప్ గ్రూపులను యాక్సెస్ చేయ్యొచ్చా ? నిపుణులు ఏం అంటున్నారు..

What’s App New Privacy Terms: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలతో సమస్యలు ఉన్నాయా ?

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!