వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్త‌ర్వులు జారీ

వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్త‌ర్వులు జారీ
Follow us

|

Updated on: Aug 22, 2020 | 8:54 AM

వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. వైఎస్సార్ చేయూత లబ్దిదారులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మున్సిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చైర్మన్‌గా మరో 13 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏడుగురు మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులకు భాగ‌స్వాములు చేసింది ప్ర‌భుత్వం. ఇక కలెక్టర్ చైర్ పర్సన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. మున్సిప‌ల్ కమిషనర్ ఛైర్ ప‌ర్స‌న్‌గా మరో ఇద్దరు సభులతో మున్సిపాలిటీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ అధ్యక్షతన మరో నలుగురు సభ్యులతో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు

ప్రతి కమిటీలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న కంపెనీ ప్రతినిధులకు చోటు క‌ల్పించింది. వారానికి ఒక సారి సమావేశం అవ్వాలని కమిటీలను స‌ర్కార్ ఆదేశించింది. ఇక రాష్ట్ర స్థాయి క‌మిటీ 15 రోజులకు ఒకసారి భేటీ కావాల‌ని సూచించింది.సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

తెలంగాణ : ఇప్ప‌ట్లో స్కూల్స్ తెరిచే ఛాన్స్ లేదు

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు

ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ

వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు

ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..

ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’

బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు

ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!