COCK Fights: నగర శివారులో మొదలైన సంక్రాంతి దందా.. జోరుగా కోడిపందేలు.. ఏపీ నుంచి వస్తున్న పందెంకోళ్లు

COCK Fights: సంక్రాంతి జాతర మొదలైంది. హైదరాబాద్ నగర శివారులలోకి పెద్ద ఎత్తున పందెం కోళ్లు దిగుమతి అవుతున్నాయి. భారీగా సంపాదించేందుకు

COCK Fights: నగర శివారులో మొదలైన సంక్రాంతి దందా.. జోరుగా కోడిపందేలు..  ఏపీ నుంచి వస్తున్న పందెంకోళ్లు
Follow us

|

Updated on: Jan 10, 2021 | 9:27 AM

COCK Fights: సంక్రాంతి జాతర మొదలైంది. హైదరాబాద్ నగర శివారులలోకి పెద్ద ఎత్తున పందెం కోళ్లు దిగుమతి అవుతున్నాయి. భారీగా సంపాదించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో మునిగిపోయారు. జూదాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. బడా బాబుల అండదండలతో నగర శివారులలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్స్‌, వ్యక్తిగత గృహాలను జూదశాలలుగా మార్చేస్తున్నారు. పందెం కోళ్లు, కోడికత్తులు తెప్పిస్తున్నారు. పందెపు రాయుళ్లు ఇక్కడే పందేల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా పలుకుతున్నట్లు సమాచారం.

అయితే పందేలకు అవసరమైన జాతి కోళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం. కోళ్లకు శిక్షణనివ్వడం, పందేలు వేయించడంలో ఆరితేరిన వారిని కూడా నగరానికి రప్పిస్తున్నట్టు సమాచారం. కృష్ణాజిల్లా నుంచి పందెం కోళ్లతో బయల్దేరిన ఒక వ్యక్తిని నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. ఈ నెల 12-18వ తేదీ వరకూ నార్సింగి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉండేలా నిర్వాహకులు తనతో ఒప్పందం కుదుర్చుకున్నారని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పందేలపై పోలీసులు దృష్టి సారించారు.

సంక్రాంతి అంటేనే సరదాల హోరు. వారం పదిరోజుల పాటు జూదశాలలు, పందేలకు పండుగ వాతావరణం. ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నేతలు నగరంలోని తమ అనుచరులతో గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాట, మట్కా, రమ్మీ, కోడి పందేలు పండుగ సమయాల్లో నిర్వాహకులకు లక్షలు కురిపిస్తుంటాయి. హయత్‌నగర్‌, ఉప్పల్‌, భువనగిరి, అల్వాల్‌, మల్కాజ్‌గిరి, కొంపల్లి, ఏఎస్సాఆర్‌నగర్‌, పటాన్‌చెరు, నార్సింగి, పహాడీషరీఫ్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే గుట్టుగా పందేలు సాగుతూనే ఉన్నాయి.

Sankranti Kodi Pandalu: ఒక్కో పుంజుకు లక్షల్లో ఖర్చు.. కోడి పందాలకు వెళ్లాలంటే ‘కుక్కట శాస్త్రం’ తెలియాల్సిందే..!

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.