ఏపీలో బాగా తగ్గిన ఆదాయం.. అధికారులతో సీఎం సమావేశం

ఏపీలో ఆదాయార్జన మార్గాలపై దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత వృద్ధి సాధించలేదని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో స్టీల్, ఐరన్ రేట్లు తగ్గడం, సిమెంట్ రేటు కూడా తగ్గడంతో […]

ఏపీలో బాగా  తగ్గిన ఆదాయం.. అధికారులతో సీఎం సమావేశం
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 2:02 PM

ఏపీలో ఆదాయార్జన మార్గాలపై దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత వృద్ధి సాధించలేదని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో స్టీల్, ఐరన్ రేట్లు తగ్గడం, సిమెంట్ రేటు కూడా తగ్గడంతో రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడుతున్నట్టుగా వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సర చివరి నాటికి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని, బెల్టు షాపుల ఏరివేతతో జూలై 12 నాటికి 12 లక్షల కేసుల వినియోగం తగ్గినట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే రిజస్ట్రేషన్ శాఖలో కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. మద్య నిషేదాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దృష్ట్యా నియంత్రణ, నిషేదం అమలుకు అన్ని విభాగాలను బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ

మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..

నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి

మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.