వ్యక్తిగత హాజరీ మినహాయింపు కోసం.. హైకోర్టుకు జగన్

వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును ఆశ్రయించారు ఏపీ సీఎం జగన్. పలు ఆర్దిక సంబంధిత కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా..అందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు. ఈ పిటిషన్‌‌పై.. సీబీఐ […]

వ్యక్తిగత హాజరీ మినహాయింపు కోసం.. హైకోర్టుకు జగన్

వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం హైకోర్టును ఆశ్రయించారు ఏపీ సీఎం జగన్. పలు ఆర్దిక సంబంధిత కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా..అందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరారు. ఈ పిటిషన్‌‌పై.. సీబీఐ కోర్టు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అవేంటో తెలపాలన్న హైకోర్టు..విచారణను ఫిబ్రవరి 6వ లేదీకి వాయిదా వేసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu