‘దాసరి’ని అద్భుతంగా పొగిడేసిన మెగాస్టార్

నేడు దర్మకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా దాసరిని పలువురు సినీ ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి 'దాసరి' అనే పదాన్ని వర్ణిస్తూ..

'దాసరి'ని అద్భుతంగా పొగిడేసిన మెగాస్టార్
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 4:58 PM

నేడు దర్మకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా దాసరిని పలువురు సినీ ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘దాసరి’ అనే పదాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేశారు.

‘దా’.. దానంలో కర్ణుడు, ‘స’.. సమర్ధతలో అర్జునుడు, ‘రి’.. రిపువర్గమేలేని ధర్మరాజు మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది’.

ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం మన మధ్య సజీవంగానే ఉంటుందని ట్వీట్ చేశారు చిరంజీవి. కాగా ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా దాసరి నారాయణ రావు రికార్డు సృష్టించారు. దీనితో పాటే రచయిత, నిర్మాత, నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్నారు. 1942 మే 4న జన్మించిన దాసరి.. 2017 మే 30న తుదిశ్వాస విడిచారు. చిరు-దాసరి కాంబినేషన్‌లో ‘లంకేశ్వరుడు’ సినిమా వచ్చింది.

Read More: షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..