కాశ్మీర్ పై చైనా ‘ అత్యుత్సాహం ‘.. ఐరాసలో చర్చకు పట్టు

జమ్మూకాశ్మీర్ విషయంలో చైనా మరీ ‘ అత్యుత్సాహం ‘ ప్రదర్శిస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చ జరగాలని మళ్ళీ కోరింది. సరిహద్దుల సమస్యపై భారత్-చైనా మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తిరిగి తెరపైకి వచ్చింది. (ఈ వారంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ .. ఇండియాను సందర్శించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో దీనిపై చర్చించనున్నారు). నిజానికి గత ఆగస్టు 16నే కాశ్మీర్ అంశాన్ని చైనా […]

కాశ్మీర్ పై చైనా ' అత్యుత్సాహం '.. ఐరాసలో చర్చకు పట్టు
Follow us

|

Updated on: Dec 17, 2019 | 5:04 PM

జమ్మూకాశ్మీర్ విషయంలో చైనా మరీ ‘ అత్యుత్సాహం ‘ ప్రదర్శిస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చ జరగాలని మళ్ళీ కోరింది. సరిహద్దుల సమస్యపై భారత్-చైనా మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ డిమాండ్ తిరిగి తెరపైకి వచ్చింది. (ఈ వారంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ .. ఇండియాను సందర్శించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో దీనిపై చర్చించనున్నారు). నిజానికి గత ఆగస్టు 16నే కాశ్మీర్ అంశాన్ని చైనా ఐరాస భద్రతా మండలిలో ప్రస్తావించేందుకు ప్రయత్నించింది. అయితే భారత మిత్ర దేశాలు దీనిపై బహిరంగ చర్చను గానీ, పబ్లిక్ స్టేట్ మెంట్ ను గానీ అనుమతించేందుకు నిరాకరించాయి. ఈ చర్చకు ఓటింగ్ అవసరం లేదు కూడా.. కాశ్మీర్ విషయమై ఇండియా ఇదివరకే సభ్య దేశాలకు, మిత్ర దేశాలకు తమ వైఖరిని స్పష్టం చేసింది. అసలు ఈ అంశంపై చర్చ జరగవలసిన అవసరమే లేదని పేర్కొంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ ‘ విషం గక్కే ‘ ధోరణిని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ పొడవునా అయిదు సెక్టార్లలో ఉన్న కంచెలను ఇండియా పాక్షికంగా తొలగించిందని ఆరోపిస్తూ పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఇటీవలే ఐరాస భద్రతా మండలికి లేఖ రాశారు. తమ దేశాన్ని ‘ నామరూపాలు ‘ లేకుండా చేసేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన అన్నారు. ఆయనకు చైనా కూడా వంత పాడింది. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. అందువల్లే ఈ అంశంపై చర్చ జరగాలని కోరుతోంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!