child care: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా.. అయితే శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

చిన్నపిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని జలుబు బారిన పడకుండా చూడాలి...

child care: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా.. అయితే శీతాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Child Care
Follow us

|

Updated on: Nov 25, 2021 | 9:25 PM

చిన్నపిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని జలుబు బారిన పడకుండా చూడాలి. శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

మస్టర్డ్ ఆయిల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల పిల్లలు చాలా రిలాక్స్‌గా ఉంటారు. దీని కారణంగా వారి శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. ఈ మసాజ్ పిల్లల రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

అరికాళ్లపై అనేక ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. మన చేతులతో అరికాళ్లను రుద్దడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కడుపునొప్పి, గ్యాస్‌, వాంతులు తదితర సమస్యలు ఉండవు.

చలికాలంలో పిల్లలు తరచుగా మంచాన్ని తడుపుతారు. అయితే అరికాళ్లకు మసాజ్ చేసి నిద్రపుచ్చితే శరీరంలో వేడి మిగులుతుంది. అటువంటి పరిస్థితిలో వారు మంచాన్ని తడి చేయరు. దీని వల్ల పిల్లలు చాలా రిలాక్సేషన్ అవుతారు. వారికి గాఢ నిద్ర వస్తుంది.

పిల్లల పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నూనెను కొద్దిగా వేడి చేయండి. కొన్ని చుక్కల నూనె తీసుకుని పిల్లల అరికాళ్లపై, గోళ్లపై రాయండి. దీని తరువాత అరికాళ్లను మసాజ్ చేయాలి. సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

Read Also..  Sit Exercise: అప్పట్లో టీచర్ వేయించిన గోడ కుర్చీ పనిష్మెంట్ కాదట.. రోజూ 5 నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..