ఈ రాత్రికి సీబీఐ కార్యాలయంలోనే చిదంబరం

ఢిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఆర్ఎమ్‌ఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు పూర్తయ్యాయి.అనంతరం ఆయనను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ రాత్రికి చిదంబరం సీబీఐ కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. చిదంబరంను గురువారం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.

ఈ రాత్రికి సీబీఐ కార్యాలయంలోనే చిదంబరం
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 12:12 AM

ఢిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఆర్ఎమ్‌ఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు పూర్తయ్యాయి.అనంతరం ఆయనను సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ రాత్రికి చిదంబరం సీబీఐ కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. చిదంబరంను గురువారం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.