కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5734 కు పెరిగింది. కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.

కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.. 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 7:11 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5734 కు పెరిగింది. కరొనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్రాలకు 15 వేల కోట్ల అత్యవసర ప్యాకేజీని విడుదల చేయనున్నది. కరోనాపై పోరుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది. కరొనాపై రాష్ట్ర అధికారులతో కలిసి ఈ బృందాలు పనిచేయనున్నాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ కు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపించింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..