పంథాలు వేరైన వీరిద్దరికీ సాహిత్య అకాడమీ అవార్డులు..

ఇద్దరూ రచయితలే… కానీ ఒకరు రాజకీయ నేత అయితే మరొకరు అధ్యాపకులు.. వీరి పంథాలు, నేపథ్యాలు వేర్వేరు.. కానీ ఇద్దరినీ సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. . మన తెలుగు రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘ శప్తభూమి ‘ అనే నవలకు ఈ అవార్డు లభించగా.. రాజకీయ నేత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రచించిన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. అనంతపురం జిల్లాకు చెందిన నారాయణ […]

పంథాలు వేరైన వీరిద్దరికీ సాహిత్య అకాడమీ అవార్డులు..
Follow us

|

Updated on: Dec 18, 2019 | 7:45 PM

ఇద్దరూ రచయితలే… కానీ ఒకరు రాజకీయ నేత అయితే మరొకరు అధ్యాపకులు.. వీరి పంథాలు, నేపథ్యాలు వేర్వేరు.. కానీ ఇద్దరినీ సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. . మన తెలుగు రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘ శప్తభూమి ‘ అనే నవలకు ఈ అవార్డు లభించగా.. రాజకీయ నేత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రచించిన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. అనంతపురం జిల్లాకు చెందిన నారాయణ స్వామి .. రాయల కాలం తరువాత 18 వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన రాజకీయాలను ఈ తన పుస్తకంలో రచించారు. హేండె రాజుల కాలం నాటి ఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాలను ఈ నవలలో ప్రస్తావించారు. ఇక శశిథరూర్ తన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ బుక్ లో నాడు భారత దేశంపై బ్రిటిష్ పాలకుల ప్రభావం గురించి.. భారత వనరులను వారు ఎలా నాశనం చేసిందీ వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ఈ రచయితలకు లక్ష రూపాయల నగదు కూడా లభించనుంది. . వచ్ఛే ఏడాది ఫిబ్రవరి 25 న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..