Vaccine Dry Run : దేశవ్యాప్తంగా శుక్రవారం రెండోసారి వ్యాక్సిన్‌ డ్రై రన్.. నకిలీ కోవిన్‌ యాప్‌లపై కేంద్రం ఫోకస్

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. వచ్చే శుక్రవారం దేశవ్యాప్తంగా రెండోసారి వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను నిర్వహిస్తోంది కేంద్రం. అన్ని జిల్లాల్లో డ్రైరన్‌ నిర్వహిస్తారు. వ్యాక్సిన్‌ పంపిణీపై ...

Vaccine Dry Run : దేశవ్యాప్తంగా శుక్రవారం రెండోసారి వ్యాక్సిన్‌ డ్రై రన్.. నకిలీ కోవిన్‌ యాప్‌లపై కేంద్రం ఫోకస్
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:55 PM

Vaccine Dry Run : దేశవ్యాప్తంగా శుక్రవారం రెండోసారి వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను నిర్వహిస్తోంది కేంద్రం. దేశం లోని అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీలో లోపాలను గుర్తించేందుకు ఈ డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరును డ్రైరన్‌ సందర్భంగా మరోసారి పరిశీలిస్తారు. భారత్‌లో 10 రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది.

అయితే వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతున్న సమయంలో నకిలీ కోవిన్‌ యాప్‌లను కేంద్రం గుర్తించింది. నకిలీ కోవిన్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్‌ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం తెచ్చే యాప్‌లపై విస్తృతంగా ప్రచారం చేస్తామని కేంద్రం తెలిపింది. జనవరి 13వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు జరగుతున్నాయి.

భారత్‌లో ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ , భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకాలకు అనుమతి లభించింది. వ్యాక్సిన్‌ పంపిణీపై చర్చించేందుకు గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌.. తొలిదశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్ర కేబినెట్‌ కూడా చర్చించింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం లక్షా 70 వేల మంది వ్యాక్సినేటర్లు, మూడు లక్షల మంది వ్యాక్సినేషన్‌ టీమ్‌ మెంబర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఆక్స్‌ఫర్డ్‌ టీకాను తయారు చేస్తున్న ఆస్ట్రాజెనికా నెంబర్‌వన్‌. భారత్‌లో ఈ కంపెనీ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ టీకాకు సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తోంది.

ఇవి కూడా చదవండి :

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న నెల్లూరు జిల్లా వరప్రదయాని.. వరద ప్రవాహంతో మారిన సోమశిల రూపురేఖలు

Mamata meets Governor : గవర్నర్‌తో బెంగాల్ సీఎం దీదీ సమావేశం.. ఈ ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతుగా నిలిచిన లిటిల్‌ మాస్టర్‌.. భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు అందించిన సచిన్

Balakrishna Comments : నోరు అదుపులో పెట్టుకో.. మా సహనాన్ని పరీక్షించోద్దు.. కొడాలికి బాలయ్య వార్నింగ్

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!