Covishield: కరోనా టీకాపై కేంద్రం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వ్యవధి తగ్గింపు

కొవిషీల్డ్ (Covishield) మొదటి డోస్ టీకా తీసుకున్న 8-16 వారాల మధ్యలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) వెల్లడించింది. అంతకుముందు రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలుగా కేంద్రం..

Covishield: కరోనా టీకాపై కేంద్రం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వ్యవధి తగ్గింపు
Covieshield
Follow us

|

Updated on: Mar 20, 2022 | 9:52 PM

కొవిషీల్డ్ (Covishield) మొదటి డోస్ టీకా తీసుకున్న 8-16 వారాల మధ్యలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) వెల్లడించింది. అంతకుముందు రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించగా.. ప్రస్తుతం ఆ వ్యవధిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల్లో కొవిడ్ కేసుల (Covid Cases) పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రపంచ దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొవిషీల్డ్ రెండో డోసును.. తొలి డోసు తీసుకున్న 8 వారాల నుంచే అందిస్తే యాంటీబాడీల స్పందనలో మార్పు లేదని పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయని పేర్కొన్నాయి. మరోవైపు కొవాగ్జిన్ (Covaxin) టీకా వ్యవధిపై ఎన్టీఏజీఐ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మొదటి, రెండో డోసు మధ్య ప్రస్తుతం 28 రోజుల విరామం ఉంది.

మరోవైపు.. మూడో డోసుగా కొవిషీల్డ్ ను​తీసుకుంటే ఒమిక్రాన్​వేరియంట్​ను ఎదుర్కోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. కొవిషీల్డ్​ లేదా ఇతర ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు తీసుకున్నవారిపై ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ పరిశోధనలు జరిపింది. కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ మూడో డోసు తర్వాత శరీరంలో బీటా, ఆల్ఫా, డెల్డా, గామా వేరియంట్లను కూడా ఎదుర్కొనే స్థాయికి రోగనిరోధక శక్తి చేరుకుంటుందని తెలిసింది. ఈ క్రమంలో జరిపిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఒమిక్రాన్​ను మరింత దీటుగా ఎదుర్కొనేలా వ్యాక్సిన్​ను తయారు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read

Viral: ఒకే వ్యక్తికి 500 పాముకాట్లు.. జనసముహంలోనూ అతడిపైనే ఎటాక్

Redmi Max 4K TV: రెడ్‌మీ నుంచి ప్రీమియమ్‌ స్మార్ట్ టీవీ.. ధర రూ. రెండున్నర లక్షలు.. ఫీచర్లు అదుర్స్‌..

Uddhav Thackeray: ఎంఐఎం బీజేపీకి బీ టీమ్.. మహావికాస్ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదుః ఉద్ధవ్ ఠాక్రే

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!