సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదు..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదైంది. ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ద్రావిడర్‌ విడుదలై కళగం అనే  సంఘం చెన్నైలోని కోవై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 14 వ తేదీన చెన్నైలో ‘తుగ్లక్‌’ పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని రజనీకాంత్‌ పెరియార్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 1971లో సేలంలో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో.. సీతారాముల విగ్రహాలను నగ్నంగా తీసుకెళ్లారని విమర్శించడం తీవ్ర […]

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదు..
Follow us

|

Updated on: Jan 18, 2020 | 8:31 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదైంది. ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ద్రావిడర్‌ విడుదలై కళగం అనే  సంఘం చెన్నైలోని కోవై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 14 వ తేదీన చెన్నైలో ‘తుగ్లక్‌’ పత్రిక వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని రజనీకాంత్‌ పెరియార్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 1971లో సేలంలో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో.. సీతారాముల విగ్రహాలను నగ్నంగా తీసుకెళ్లారని విమర్శించడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెరియార్ అభిమాన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. కాగా రాజకీయ రాజకీయ అరంగేట్రం కన్‌ఫార్మ్‌ చేసిన దగ్గర్నుంచి రజనీ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!