యూపీలో దారుణం.. కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు!

యూపీలో దారుణం.. కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు!

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌ జిల్లాలోని గంగానది కెనాల్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 12:52 PM

Car Falls Into Ganga Canal In Ghaziabad: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌ జిల్లాలోని గంగానది కెనాల్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి కారులో ఉన్న నలుగురిలో ఒక్కరిని రక్షించగా, మరో ముగ్గురు కారులోనే చిక్కుకొని కెనాల్‌లో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురి కోసం రెస్క్యూ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి గురైనవారు బరేలీ నుంచి చంఢీఘర్‌కి వెళ్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu