బీఎస్‌ఎన్‌ఎల్‌లో సమ్మె ఎఫెక్ట్

చెన్నై: డిమాండ్ల సాధన లక్ష్యంగా సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. 20 వేల మంది రాష్ట్రంలో విధుల్ని బహిష్కరించారు. ధర్నాలతో తమ నిరసన తెలియజేశారు. 4జీ సేవలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించాలని, ప్రైవేటీకరణ నినాదాన్ని వీడాలన్న పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగ కార్మికులు కదిలారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ సేవలు నిలిచిపోయాయి. 90 శాతం మేరకు ఉద్యోగ, కార్మికులు విధుల్ని […]

బీఎస్‌ఎన్‌ఎల్‌లో సమ్మె ఎఫెక్ట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:20 PM

చెన్నై: డిమాండ్ల సాధన లక్ష్యంగా సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. 20 వేల మంది రాష్ట్రంలో విధుల్ని బహిష్కరించారు. ధర్నాలతో తమ నిరసన తెలియజేశారు. 4జీ సేవలు బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించాలని, ప్రైవేటీకరణ నినాదాన్ని వీడాలన్న పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ కార్మికులు సమ్మె గంట మోగించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగ కార్మికులు కదిలారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ సేవలు నిలిచిపోయాయి. 90 శాతం మేరకు ఉద్యోగ, కార్మికులు విధుల్ని బహిష్కరించడంతో కార్యాలయాలన్నీ మూగబోయాయి. అన్ని రకాల సేవల్ని నిలుపుదల చేసిన ఉద్యోగ, కార్మికులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. చెన్నైలో అయితే, ప్రధాన కార్యాలయంతో పాటుగా బ్రాంచ్‌లలో సేవలు నిలిచిపోయాయి. ఉద్యోగ కార్మికులు సమ్మె బాట పట్టడంతో కార్యాలయాల వద్ద హడావుడి తగ్గింది. ఏదేని అత్యవసర పరిస్థితులు ఎదురైన పక్షంలో వాటిని కూడా బహిష్కరించే విధంగా నిరసనకారులు ముందుకు సాగుతున్నారు. ఈ సమ్మె బుధవారం వరకు సాగనుంది.

ఈ సందర్భంగా సంఘాల నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు గుప్పెట్లో ఉంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. బలోపేతం చేయాల్సిన సంస్థను బలహీన పరిచే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం దిగి వచ్చే వరకు తొలి విడతగా మూడు రోజుల సమ్మె సాగుతుందని, ఆ తదుపరి పాలకుల్లో స్పందన లేని పక్షంలో తీవ్ర స్థాయిలో పోరు తప్పదని హెచ్చరించారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు