పెంపుడు కుక్కలు ఆమెను ఘోరంగా..!

పెంపుడు కుక్కలు ఆమెను ఘోరంగా..!

సౌత్ కరోలినా: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కల చేతిలో ఒక మహిళ ఘోరంగా గాయాలపాలైంది . కరోలినా కు చెందిన 52 ఏళ్ళ నాన్సీ బర్గెస్ ను తన పెంపుడు కుక్కలు సజీవంగా తినడం మొదలు పెట్టాయి. ఆమె ప్రక్కన నివసిస్తున్న వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్సీ కు, కుక్కలకు మధ్య జరిగిన ఏదో విషయం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందట. ఆమె అరుపులు విని వారు వెళ్లి చూసేసరికి ఆ కుక్కలు నాన్సీ ను […]

Ravi Kiran

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:58 PM

సౌత్ కరోలినా: ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కల చేతిలో ఒక మహిళ ఘోరంగా గాయాలపాలైంది . కరోలినా కు చెందిన 52 ఏళ్ళ నాన్సీ బర్గెస్ ను తన పెంపుడు కుక్కలు సజీవంగా తినడం మొదలు పెట్టాయి.

ఆమె ప్రక్కన నివసిస్తున్న వారు తెలిపిన వివరాలు ప్రకారం నాన్సీ కు, కుక్కలకు మధ్య జరిగిన ఏదో విషయం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందట. ఆమె అరుపులు విని వారు వెళ్లి చూసేసరికి ఆ కుక్కలు నాన్సీ ను సజీవంగా తినడం ప్రారంభించాయట. వారు అక్కడే ఉన్న ఒక గొడ్డలి సహాయంతో ఆ కుక్కల భారీ నుండి నాన్సీను కాపాడారట. అప్పటికే ఆ కుక్కల వల్ల నాన్సీ కు తీవ్రమైన గాయాలు చోటు చేసుకున్నాయి. వెంటనే ఆమెను ఆసుపత్రి కి తరలించారు. ఈ విషయం పై పోలీసులు విచారణ చేపట్టారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu