బొత్స సత్యనారాయణ అనే నేను…
విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈయన బీసీకి చెందిన తూర్పు కాపు వర్గానికి చెందిన వారు. బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు.