భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

జపాన్‌లో గురువారం ఉదయం ఓ పేలుడు కలకలం రేపింది. కొరియామా నగరంలోని ఓ భవనంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న..

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 10:30 AM

జపాన్‌లో గురువారం ఉదయం ఓ పేలుడు కలకలం రేపింది. కొరియామా నగరంలోని ఓ భవనంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్‌ లీక్‌ కారణంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పారని.. అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పేలుడు సంభవించిందంటూ ఓ ఫోన్ రావడంతోనే తాము ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. పేలుడు ధాటికి బిల్డింగ్‌లోని గోడలు బీటలు వారాయి. కిటికీల అద్దాలు ముక్కలయ్యాయి. పేలుడు జరిగిన సమీపంలోని బిల్డింగ్‌లన్నింటినీ ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read More 

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..