2024లో అధికారం మాదే…

2024లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఏపీలో పనిచేయాలని సూచించారు. పొలిటికల్ బెనిఫిట్ ను....

2024లో అధికారం మాదే...
Follow us

|

Updated on: Aug 11, 2020 | 1:24 PM

BJP Led Government in AP : 2024లో ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఏపీలో పనిచేయాలని సూచించారు. పొలిటికల్ బెనిఫిట్ ను సాధించేలా నాయకులు కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటే కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక రాజధాని నిర్మాణంలో అవినీతిని బీజేపీ ప్రశ్నించిందని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో మళ్లీ అవినీతి చేస్తే బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.

ఏపీలో బీజేపీ జూనియర్ పార్ట్‌నర్ గా పనిచేయడం వల్లే దెబ్బతిన్నదని… డామినేట్ పార్టీగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో నాయకులు పోరాడాలని అన్నారు. కన్నా భవిష్యత్‌లో మరో బాధ్యత తీసుకుని పనిచేస్తారని అభిప్రాయపడ్డారు. బీజేపీలో ప్రణాళిక ప్రకారమే విధానాలు సాగుతాయని అన్నారు. సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని అన్నారు. 2024లో ఏపీలో అధికారంలోకి వస్తామని ఏదో ఆషామాషీగా చెప్పడం లేదని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ బలపడడం ఖాయమని అన్నారు.

మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్‌మాధవ్‌ విమర్శించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!