బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు ?
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు.. బీజేపీ..16 ఆర్ జేడీ ..16 జేడీ-యూ..7 సీపీఐ ఎం ఎల్..3 కాంగ్రెస్..3 వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2 ఎంఐఎం..1 సీపీఐ..1 సీపీఎం..1 ఇండిపెండెంట్లు ..1 అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్ కుమారే తమ సీఎం అని ఇమామ్ గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అవామ్ మోర్చా (ఎస్) […]
బీహార్ ఓటర్లు విచిత్రమైన తీర్పునిచ్చారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలవరకు అందిన ఫలితాలను బట్టి ఏయే పార్టీలు ఎన్ని సీట్లను గెలుచుకున్నాయో ఈసీ వెల్లడించింది. వివరాలు..
బీజేపీ..16
ఆర్ జేడీ ..16
జేడీ-యూ..7
సీపీఐ ఎం ఎల్..3
కాంగ్రెస్..3
వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ..2
ఎంఐఎం..1
సీపీఐ..1
సీపీఎం..1
ఇండిపెండెంట్లు ..1
అటు-ఈ ఎన్నికల్లో జేడీ-యూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్ కుమారే తమ సీఎం అని ఇమామ్ గంజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అవామ్ మోర్చా (ఎస్) సెక్యులర్ నేత జితన్ రామ్ మంఝి ప్రకటించారు.