భోగి మంటలతో.. మొదలైన సంక్రాంతి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని వారు ట్వీట్లు చేస్తున్నారు. […]

భోగి మంటలతో.. మొదలైన సంక్రాంతి సంబరాలు
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 8:15 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని వారు ట్వీట్లు చేస్తున్నారు.

అయితే ఏపీలో అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉంటున్నారు. రాజధానిని విశాఖకు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో.. దాన్ని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకిస్తూ గత 28 రోజులుగా ఆందోళలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం భోగి, సంక్రాంతి జరుపుకోవట్లేదని వారు ప్రకటించారు. మరోవైపు టీడీపీ కూడా రాజధాని రైతులకు మద్దతు ఇస్తూ పండుగను జరుపుకోవట్లేదని తెలిపింది.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!