బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్

అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ దిగ్గజం మోటొరోలా సరికొత్త బడ్జెట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మోటో G8 తర్వాతి వెర్షన్ గా ఈ సరికొత్త మోటో G9 ని..

బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్
Follow us

|

Updated on: Aug 24, 2020 | 5:37 PM

అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ దిగ్గజం మోటొరోలా సరికొత్త బడ్జెట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మోటో G8 తర్వాతి వెర్షన్ గా ఈ సరికొత్త మోటో G9 ని తయారుచేశారు. 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ ఉండే ఒకే వేరియంట్ ను మార్కెట్లోకి వదులుతున్నారు. దీని ధరను రూ. 11,499గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, సఫైర్ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. రెడ్ మీ నోట్ 9 pro , శాంసంగ్ గెలాక్సీ M21, రియల్ మీ 6 I లకు పోటీగా ఈ ప్రొడక్ట్ ను తీసుకొస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ మొదలవుతుంది.

మోటో G9 బడ్జెట్ ఫోన్ ప్రత్యేకతలు :

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు.. (క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ 48 మెగా పిక్సెల్ సామర్థ్యం గల ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆటో స్మైల్ క్యాప్చర్, HDR, ఫేస్ బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫొటో అవుట్ పుట్ వంటి ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు. 0.91 సెంటీమీటర్ల మందం, 200 గ్రాముల బరువుతో ఈ ఫోన్ రూపొందింది. ఇంకా..

6.5 అంగుళాల HD +మ్యాక్స్ విజన్ TFT డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 20W ఫాస్ట్ చార్జింగ్ 4GB ర్యామ్ 64 జీబీ స్టోరేజ్.. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 512 జీబీ పెంచుకునే అవకాశం ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ 4జీ వోల్టే,  వైఫై బ్లూటూత్ 5.0 జీపీఎస్/ఏ-జీపీఎస్ NFC 3.5 MM హెడ్ ఫోన్ జాక్ USB టైప్-సీ పోర్టు కనెక్టివిటీ

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!