Mamata meets Governor : గవర్నర్‌తో బెంగాల్ సీఎం దీదీ సమావేశం.. ఈ ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

బెంగాల్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. మమతా బెనర్జీ సెక్రటేరియట్ నుంచి నేరుగా...

Mamata meets Governor : గవర్నర్‌తో బెంగాల్ సీఎం దీదీ సమావేశం.. ఈ ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:23 PM

Mamata meets Governor : బెంగాల్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా బెంగాల్ గవర్నర్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా మెనర్జీ సమావేశం కావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. మమతా బెనర్జీ సెక్రటేరియట్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే మమతా బెనర్జీ కలుసుకున్నారని సెక్రటేరియట్‌కు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. కేవలం గవర్నర్‌కు కొత్త సంవత్సరం శుభకాంక్షలు చెప్పాలనుకున్నారని వెల్లడించారు.

నిన్నటి వరకు గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై నిప్పులు చెరిగిన ఆ రాష్ట్ర సీఎం దీదీ ఈ రోజు గంటసేపు సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపైన, రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశాలపైన పలుమార్లు గవర్నర్ సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను మమతా బెనర్జీ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి :

పింక్ టెస్ట్ మ్యాచ్‌కు మద్దతుగా నిలిచిన లిటిల్‌ మాస్టర్‌.. భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు అందించిన సచిన్ Balakrishna Comments : నోరు అదుపులో పెట్టుకో.. మా సహనాన్ని పరీక్షించోద్దు.. కొడాలికి బాలయ్య వార్నింగ్ Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!