ఎస్ఐ ఓవ‌రాక్ష‌న్..రైతుపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి..రంగంలోకి హెచ్చార్సీ

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఎస్ఐ శ్రీహరి ఓవ‌రాక్ష‌న్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళుతున్న రైతు, ఆయ‌న‌ కొడుకుపై అకారణంగా దాడికి పాల్ప‌డ్డాడు. పొలంలోకి వెళుతున్న రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీ విరిగేలా విచక్షణ రహితంగా కొట్టాడు. ఎస్సై దాడిలో రైతు రాజేందర్, అతని కొడుకు హరీష్ తీవ్రంగా గాయప‌డ్డారు. దీంతో బాధితులు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న మాన‌వ హ‌క్కుల సంఘం..ఏసీపీ ర్యాంక్ అధికారిని ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తు చేసి..నివేదిక […]

ఎస్ఐ ఓవ‌రాక్ష‌న్..రైతుపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి..రంగంలోకి హెచ్చార్సీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 5:29 PM

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఎస్ఐ శ్రీహరి ఓవ‌రాక్ష‌న్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళుతున్న రైతు, ఆయ‌న‌ కొడుకుపై అకారణంగా దాడికి పాల్ప‌డ్డాడు. పొలంలోకి వెళుతున్న రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీ విరిగేలా విచక్షణ రహితంగా కొట్టాడు. ఎస్సై దాడిలో రైతు రాజేందర్, అతని కొడుకు హరీష్ తీవ్రంగా గాయప‌డ్డారు. దీంతో బాధితులు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న మాన‌వ హ‌క్కుల సంఘం..ఏసీపీ ర్యాంక్ అధికారిని ఘ‌ట‌న‌కు సంబంధించి ద‌ర్యాప్తు చేసి..నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.

కాగా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుని కుటుంబం డిమాండ్ చేస్తున్నారు. వ్య‌వ‌సాయ ప‌నులు విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌డ‌లింపు‌లు ఇచ్చిన విష‌యం తెలిసిందే. వాటిని లెక్క చెయ్య‌కుండా పోలీసులు ఈ త‌ర‌హా దాడులకు పాల్ప‌డ‌టం భావ్యం కాద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం పోలీసులు ఫ్రంట్ లైన్ లో ఉండి చేస్తోన్న క‌ష్టాన్ని, త్యాగాన్నీ అస్స‌లు త‌క్కువ చెయ్య‌లేం. కానీ జీవితాంతం అదే క‌ష్టం చేస్తూ మ‌న క‌డుపు నింపుతోన్న రైతు మీద‌కి లాఠీ ఎత్తే ముందు ఒక‌టికి, రెండు సార్లు ఆలోచిస్తే బెట‌ర్.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్