కోహ్లీ రికార్డును సమం చేసిన పాక్ క్రికెటర్..

పాకిస్తాన్ వన్డే కెప్టెన్ బాబర్ ఆజామ్ టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో హాఫ్ సెంచరీతో ఆదరగొట్టడమే కాకుండా..

కోహ్లీ రికార్డును సమం చేసిన పాక్ క్రికెటర్..
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2020 | 4:13 PM

Babar Azam Record: పాకిస్తాన్ వన్డే కెప్టెన్ బాబర్ ఆజామ్ టీ20ల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో హాఫ్ సెంచరీతో ఆదరగొట్టడమే కాకుండా.. ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 39 టీ20ల్లో 1500 పరుగులు చేసి.. కోహ్లీ, ఫించ్ సరసన చేరాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

కాగా, మోడరన్ క్రికెట్‌లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోలుస్తుంటారు. అయితే బాబర్ మాత్రం తనను కోహ్లీతో పోల్చడం ఇష్టం లేదని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక బాబర్ మాత్రం ప్రస్తుతం కోహ్లీ, స్మిత్, విలియమ్సన్, రూట్ లిస్టులో చేరిపోయాడు.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu