ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతాయి‌: ఓవైసీ

ముంబయి: పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్‌ ప్రధాని అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. ‘‘కెమెరాల ముందు కూర్చొని భారత్‌కు నీతి వ్యాఖ్యాలు బోధించొద్దు. ఈ దాడి మొదటిది కాదు. ఇప్పటికే పఠాన్‌కోట్‌, ఉరీ ఘటనలు జరిగాయి. భారత్‌ తరఫున నేను పాక్‌ ప్రధానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. […]

ముస్లింలున్నంత వరకు గుడి గంటలు మోగుతాయి‌: ఓవైసీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:56 PM

ముంబయి: పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్‌ ప్రధాని అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. ‘‘కెమెరాల ముందు కూర్చొని భారత్‌కు నీతి వ్యాఖ్యాలు బోధించొద్దు. ఈ దాడి మొదటిది కాదు. ఇప్పటికే పఠాన్‌కోట్‌, ఉరీ ఘటనలు జరిగాయి. భారత్‌ తరఫున నేను పాక్‌ ప్రధానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికైనా అమాయకత్వపు ముసుగు తొలగించండి’’ అని ఓవైసీ అన్నారు. భారత ముస్లింల గురించి పాక్‌ ఆలోచించొద్దన్నారు. 1947లోనే భారత్‌ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు.

భారత దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అని పాక్‌కు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ దీటైన సమాధానమిచ్చారు. ‘‘మీకు భారత్‌కు గురించి తెలియదు. భారత్‌లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్‌.. దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారు. దీన్ని పాక్‌ ఓర్వలేకపోతోంది’’ అని ఓవైసీ అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్‌ఐ కలిసే పుల్వామా దాడిని జరిపాయన్నారు. ఓ మహ్మద్‌.. వ్యక్తి ప్రాణాల్ని బలితీసుకోడన్నారు. జై షే మహమ్మద్‌ సంస్థను జై షే సైతాన్‌గా ఆయన అభివర్ణించారు. అలాగే దాడికి ఇంటెలిజెన్స్‌ లోపం కూడా ఓ కారణమన్నారు.

అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు