‘అ’ సీక్వెల్.. సీతకు జోడిగా స్టార్ హీరో!

హీరో నాని నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘అ’. గ‌త ఏడాది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించరు. ఈ చిత్రం ఇటీవ‌ల […]

'అ' సీక్వెల్.. సీతకు జోడిగా స్టార్ హీరో!
Follow us

|

Updated on: Aug 19, 2019 | 9:21 PM

హీరో నాని నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం ‘అ’. గ‌త ఏడాది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించరు. ఈ చిత్రం ఇటీవ‌ల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ.

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘అ’ మంచి విజయం సాధించగా.. దాని సీక్వెల్‌ ఒకవేళ సెట్స్ పైకి వెళ్తే.. అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.